ఘనంగా డా. కంభం పాటి స్వయం ప్రకాష్ జయంతి ఉత్సవాలు

ఎందరో భార్యాభర్తలు మధ్య దాంపత్య జీవితంలోని అవగాహనా లోపాల్ని తన సలహా సూచనలతో ..వైద్యంతో చక్కదిద్ది పలు సంసారాలతో సుఖమయం చేసిన సెక్స్ స్పెషలిస్ట్ నిపుణుగా పేరు తెచ్చుకున్న డాం.కంభం పాటి స్వయం ప్రకాష్ 27 ఆగస్టు 2010 మరణించారు.  ఆయన పలు టీవి ఛానెళ్లు, పత్రికలు నిర్వహించిన ప్రత్యేక లైంగిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగు లైంగిక విజ్ఞాన చిత్రాల్లో కూడా ఆయన సెక్సాలజీ పేరుతో తొమ్మిది  పుస్తకాలు రచించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.